Istam Lyrical Song | Khiladi Songs | Ravi Teja, Arjun, Meenakshi Chaudhary | Dimple Hayathi | DSP| Hari Priya Lyrics
Song Name | Istam Lyrical Song | Khiladi Songs | Ravi Teja, Arjun, Meenakshi Chaudhary | Dimple Hayathi | DSP |
Singer(s) | Hari Priya |
Lyricist(s) | Shree Mani |
Music(s) | Devi Sri Prasad |
Album | Khiladi |
Music Label | AdityaMusic (on behalf of Aditya Music (India) Pvt. Ltd.), and 1 Music Rights Societies |
Istam (ఇష్టం) Song Lyrics in Telugu & English| Khiladi Movie Songs
ఇష్టం పాట లిరిక్స్(Song Lyrics) : తెలుగు
చిన్నప్పుడు నాకు...అమ్మ గోరుముద్ద ఇష్టం...
కాస్త ఎదిగాక...బామ్మ గోరింటాకు ఇష్టం...
బళ్ళోకెళ్ళే వేళ…రెండు జల్లు అంటే ఇష్టం...
పైటేసినాక...ముగ్గులెయ్యడం ఇష్టం...
కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం...
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం...
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం...
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం...అది నాకోసం నువ్వు పడే కష్టం...
తెల్లారంగానే...వెచ్చనైన కాఫీ ఇష్టం...
ఉల్లాసం పెంచే…స్వచ్ఛమైన సోఫీ ఇష్టం...
అద్దం ముందర నాకు…అందమద్దడం ఇష్టం...
నా అందం చూసి లోకం…ఆహా ఓహో అంటే ఇష్టం...
గొడుగులేని వేళ వానంటే ఇష్టం...
వెలుగులేని వేళ తారలు ఇష్టం...
నిదుర రాని వేళ జోలపాట ఇష్టం...
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం...అది నా కోసం నువ్వు పడే కష్టం...
రెప్పల తలుపు మూసి…కలలు కనడమే ఇష్టం...
మదికి హత్తుకుపోయే…కథలు వినడమంటే ఇష్టం...
చేతి గాజులు చేసే…చిలిపి అల్లరంటే ఇష్టం...
కాలి మువ్వలు చెప్పే…కొత్త కబురులంటే ఇష్టం...
ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం...
ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం...
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం...
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం...అది నా కోసం నువ్వు పడే కష్టం...
Istam Song Lyrics in English
Chinnapudu Naaku...Amma Gorumudha Istam...
Kastedhigagka...Bamma Gorintaku Istam...
Ballokelle Vela...Rendu Jalluante Istam...
Paitesinaka...Mugguleyadam Istam...
Kotha Avakaya Mukkante Istam...
Pakka Inti Poola Mokkante Istam...
Anthakante Nenuante Naaku Istam...
Kaani Ippudu Naaku Okkate Istam...Adhi Naakosam Nuvvu Pade Kastam...
Thellarangane...Vechanaina Coffee Istam...
Ullasam Penche...Swatchamaina Sophie Istam...
Adham Mundhara Naaku...Andham Adhadam Istam...
Naa Andham Chusi Lokham...Aaha Oho Ante Istam...
Goduguleni Vela Vanante Istam...
Veluguleni Vela Taralu Istam...
Nidurarani Vela Jolapaata Istam...
Kaani Ippudu Naaku Okkate Istam...Adhi Naakosam Nuvvu Pade Kastam...
Reppala Thalupu Moosi...Kalalu Kanadame Istam...
Madhiki Hathukapoye...Kathalu Vinadamante Istam...
Chethiki Gaajulu Chese...Chilipi Allarante Istam...
Kaali Muvvalu Cheppe...Kotha Kaburulante Istam...
Ohalani Penche Ekantham Istam...
Opirini Panche Cheerugali Istam...
Pranamiche Gunde Chappudentho Istam...
Kaani Ippudu Naaku Okkate Istam...Adhi Naakosam Nuvvu Pade Kastam...
YouTube Video