Maa Paapalu Tholaginchu(మా పాపాలు తొలగించు)Song Lyrics in Telugu & English || Shiridi Sai Baba Mahatyam Movie Songs

Shiridi Sai Baba Mahatyam Movie || Maa Paapalu Video Song || Vijayachander, Chandra Mohan| Yesudas Lyrics

                     Shiridi Sai Baba Mahatyam Movie || Maa Paapalu Video Song || Vijayachander, Chandra Mohan| Yesudas Lyrics

Song Name Shiridi Sai Baba Mahatyam Movie || Maa Paapalu Video Song || Vijayachander, Chandra Mohan
Singer(s) Yesudas
Lyricist(s) Aatreya
Album Shiridi Sai Baba Mahatyam Movie.

 

 Maa Paapalu Tholaginchu(మా పాపాలు తొలగించు)Song Lyrics in Telugu & English || Shiridi Sai Baba Mahatyam Movie Songs

                    మా పాపాలు తొలగించు పాట లిరిక్స్(Song Lyrics) : తెలుగు

మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా...మమ్ము కరుణించి నావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య...మేము తరియించినామయ్యా(2)

పసి పాప మనసున్న ప్రతి మనిషి లోను పరమాత్ముడున్నాడని...వాడు పరిశుద్ధుడవుతాడని
గోలీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి...మమ్ము సాకావు మా సాయి
వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్ని ఒకటంటివి...నిన్ను పూజించ తగునంటివి
మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి...మాలో కలతల్ని మాపేస్తివి

మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా...మమ్ము కరుణించి నావయ్యా
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య...మేము తరియించినామయ్యా…

పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఈ పుణ్యం...ఇచ్చు మేలైన పై జన్మం
రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరుజన్మ ఇచ్చావయ్యా...వారి బాధల్ని మోశావయా
ఏనాడూ పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతివో...నువ్వు ఎనాటి దైవానివో
ఈ ద్వారకామాయి నీవాసమాయే ధన్యులమైనామయ్యా…మాకు దైవమై వెలిశావయా…

మా పాపాలు తొలగించు దీపాల నీవే వెలిగించి నావయ్యా…మమ్ము కరుణించి నావయ్యా…
జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య…మేము తరియించినామయ్యా…

తరియించినామయ్యా…మేము తరియించినామయ్యా…
తరియించినామయ్యా…మేము తరియించినామయ్యా…

Maa Paapalu Tholaginchu Song Lyrics in English


Ma paapalu tholaginchu deepaalu neeve veliginchinavayya...mammu karuninchi navyaya
janma janmala punyaala pantalle ninnu darshinchinamayya...memu tariyinchinamayya(2)

Pasipapa manasunna prati manishi lonu paramatmudunnadani...vadu parishuddudavutadani
goleela aatallo kondantha satyamchatavu o sai...mammmu saakaavu maa sai
vaasanalu veraina varnalu yennaina poolannee okatantivi...ninnu poojincha tagunamtivi
ma tadileni hrudayala dayathoti tadipi talupullni teesestivi.. maalo kalatalni mapestivi…

Ma paapala tolaginchu deepaala neeve veliginchinaavayya...mammu karuninchi navyaya
janma janmala punyaala pantalle ninnu darshinchinamayya...memu tariyinchinamayya

Pedutunte perigedi premanna annam migiledi ee punyam ..ichhu melaina pai jananam...
rogulni preminchi vyadulni maapi maru janma ichhavayya vari badhalni mosaavayya...
yenadu puttaavo yedada tirigavo nuvvaenta vaadaitivo...nuvvu enati daivaanivo...
ee dvarakaamayi nee vasamaye dhanyulamainamayya...maku daivamai velisavayya…

Ma paapala tolaginchu deepaala neeve veliginchinaavayya...mammu karuninchinavayya
janma janmala punyaala pantalle ninnu darshinchinaamayya...memu tariyinchinamayya

Tariyinchinamayya...memu tariyinchinamayya...
tariyinchinamayya...memu tariyinchinamayya…

YouTube Video