Pelli SandaD Title Song | Roshann , SreeLeela | M. M. Keeravani | K Raghavendra Rao| Hema Chandra, Deepu, Ramya Behara Lyrics
Song Name | Pelli SandaD Title Song | Roshann , SreeLeela | M. M. Keeravani | K Raghavendra Rao |
Singer(s) | Hema Chandra, Deepu, Ramya Behara |
Music(s) | M.M.keeravaani |
Album | Pelli Sandhadi |
Music Label | AdityaMusic |
Pelli Sandadi Title Song(పెళ్ళిసందడి - పట్టు చీరలా తళతళలూ) Song Lyrics in Telugu & English
పెళ్ళిసందడి - పట్టు చీరలా తళతళలూ(Song Lyrics) పాట లిరిక్స్ : తెలుగు
పట్టు చీరలా తళతళలూ… పట్టగొలుసులా గలగలలూ(2)
పూల చొక్కల రెపరెపలు… సిల్కు పంచెల టపటపలు
కాసుల పేరులా ధగధగలు… కాఫీ గాజుల భుగభుగలు
మామిడాకుల మిలమిలలు… కొబ్బరాకుల కళకళలు
గట్టిమేళాల ఢమఢమలు...డమ్మా డమ్మా ఢమఢమలు
గట్టిమేళాల ఢమఢమలు… వంటశాలలో ఘుమఘుమలు
అన్నీ అన్నీ అన్నీ అన్నీ అన్నీ కలిపితే
పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి
డుడుం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి(3)
మహిళామనుల చింత పిక్కలు,..హబ్బో
పుణ్య పురుషులా పేక ముక్కలు
బావమరుదులు పరిహాసాలు...
పాత మిత్రుల పలకరింపులు...
అందరితోటి ఫోటోలు… అంత్యాక్షరి పోటీలు(2)
అత్తమామల ఆత్మీయతలు… తాతభామ్మలా ఆశీస్సులు
అందరు చల్లే అక్షింతలు...అమ్మా నాన్నల...
అమ్మానాన్నల తడి కన్నులు...
హ్మ్ సెంటిమెంటు బాగా ఎక్కువైందబ్బయా...
కొంచం సెటప్పు బీటు మార్చండిరా బాబు...
కన్నెపిల్లల కొంటె నవ్వులు
కుర్ర కన్నుల దొంగ చూపులు
అందగత్తెల చిలిపి సైగలు
కోడిగిత్తల చురుకు చేష్టలు
చెవులను ఊగెను జూకాలు...మోగించెను మదిలో బాకాలు
ముక్కుపుడకలో మిరుమిట్లు...పెదవెరుపులు పెంచెను పదిరెట్లు
ఆఆ ఆ ఆ, పచ్చని ఓణీ అందాలు
నచ్చినాయి ఆ పరువాలు
మొక్కుకుంటే అదే పదివేలు
ఆహాలు యమ ఓహోలు
ఎవడికి తెలియని సంగతులు
ఎరగా విసిరే బిస్కటులు
ఎంత పొగిడినా మీ కధలు
ఆశలు దోషలు అప్పడాలు...చెల్ రే చెల్
పెళ్ళిసందడీ పెళ్ళిసందడీ
పిపి పిపి పిపిపిపి పెళ్ళిసందడి
డడం డుడుం డుడుం డుడుం పెళ్ళిసందడి(2)
Pelli Sandadi Tittle Song(Pattu Cheerala Thalahalalu) Lyrics in English
Pattu Cheerala Thalahalalu…pattagolusula Galagalalu(2)Poola Chokkala Repa Repalu…silku Panchala Tapa TapaluKaasula Perula Dhaga Dhagalu…coffee Galasula Bhuga BhugaluMamidakula Mila Milalu…kobbaraakula Kala KalaluGatti Melala Dama Damalu…damma Damma Dama DamaluGatti Melala Dama Damalu…...Vanta Shalalo Ghuma GhumaluAnni Anni Anni Anni Anni KalipithePipi Pipi Pipi Pipi Pelli SandadiDum Dum Dum Dum Dumdum Pelli Sandadi(3)Mahila Manula Chintha Pikkalu..AbboPunya Purushula Peka MukkaluBavamaradhula ParihasaluPaatha Mitrula PalakarimpuluAndharithoti Photolu Anthyakshari Poteelu(2)Attha Mamala Athmeeyathalu...Thaatha Bammala AashissuluAndharu Challe Akshinthalu...Amma NannalaAmma Nannala Thadi Kannulu...Hum sentiment baga ekkuvaindheabbayya...Koncham setapu beetu marchandi ra babuKanne Pillalaa Konte NavvuluKurra Kannula Donga ChoopuluAndha Gatthela Chilipi SaigaluKodi Gitthala Churuku ChestaluChevulalo Oogenu Jukaalu...Moginchenu Madhilo BaakaluMukku Pudukalu Mirumitlu...Pedhaverupulu Penchenu PadhiretluAa… Aa…Pachhani Voni AndhaaluNachhinaya ParuvaluOppukunte Adhe PadhiveluAhaalu Yama OholuEvadiki Teliyani SangathuluYeraga Visire BiscuitluEntha Pogidina Mee KathaluAashalu Doshalu Appadaalu...Chal Re ChalPelli Sandhadi Pelli SandadiPipi Pipi Pipi Pipi Pelli SandadiDum Dum Dum Dum Dumdum Pelli Sandadi(2)
YouTube Video