Srivalli (Telugu) | Pushpa - The Rise | Allu Arjun, Rashmika | DSP | Sid Sriram | Sukumar| Sid Sriram Lyrics
Song Name | Srivalli (Telugu) | Pushpa - The Rise | Allu Arjun, Rashmika | DSP | Sid Sriram | Sukumar |
Singer(s) | Sid Sriram |
Music(s) | Devi Sri Prasad |
Album | Pushpa |
Srivalli ( శ్రీవల్లి) Song Lyrics in Telugu & English|Pushpa Movie Songs Lyrics
Srivalli ( శ్రీవల్లి) పాట లిరిక్స్ : తెలుగు
నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే
నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయనే శ్రీవల్లి...
మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి...
నవ్వే నవరత్నమాయనే
అన్నిటికి ఎపుడూ… ముందుండే నేను
మీ ఎనకే ఇపుడూ...పడుతున్నాను
ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను
నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచాను
ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే
చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ...
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు
నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు
ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే
ఏడు రాళ్ల దుద్దులు పెడితే ఎవతాయిన అందగత్తె అయిన
చూపే బంగారమాయనే శ్రీవల్లి...మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ
చూపే బంగారమాయనే శ్రీవల్లి...నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ
Sri Valli Song Lyrics in English
Ninu choosthu unte Kannulu rendu thippesthaaveNee choopula paina Reppalu vesi kappesthaaveKanipinchani devudne Kannaarpaka choosthaveKannula yedhute nenunte Kaadhantunnaave..Choope bangaaramaayene Sri Valli..
Maate maanikyamaayene
Choope bangaaramaayene Sri Valli...
Navve navarathnamaayene
Annitiki eppudu mundhunde nenu
Nee yenake ippudu paduthu unnaanu
Evvariki eppudu Thalavanchani nenu
Nee patti choosetandhuku Thalane vanchaanu
Intha bathuku bathiki Nee inti chuttu thirigaane
Isumantha nannu choosthe chaalu Chaalanukunnaane
Choope bangaaramaayene Sri Valli...
Maate maanikyamaayene
Choope bangaaramaayene Sri Valli...
Navve navarathnamaayene
Nee snehithuraallu..O mostharuguntaaru
Andukane emo nuvvandhanguntaavu
Paddhenimidhi yellu Vacchaaya chaalu
Nuvve kaadevvaraina Muddhuga untaaru
Erra chandanam cheera kadithe Raayi kooda raakumaare
Yedu raala dhuddhulu pedithe Yevaraina andhagaththe Aina
Choope bangaaramaayene Sri Valli...
Maate maanikyamaayene
Choope bangaaramaayene Sri Valli...
Navve navarathnamaayene
Lai lai lai laga...Lai lai lai Laga
YouTube Video